¡Sorpréndeme!

Kozhikode : Table Top Runway సేఫ్టీ ఏరియా పెంచాలి, DGCA తగిన చర్యలు చేపట్టాలి!! || Oneindia Telugu

2020-08-08 108 Dailymotion

The aircraft, with 190 people on board, was attempting to land in bad weather when it shot the runway around 7.40 pm and split into two after nosediving into a valley 35 feet below.
#Kozhikode
#Kerala
#AirIndia
#AirIndiaExpress
#PMModi
#KozhikodeAirCr@sh
#PinarayiVijayan


కేరళలో కోజికోడ్ విమానాశ్రయంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్ nunchi వచ్చిన విమానం కోజికోడ్ విమానాశ్రయంలో క్రాష్ అయ్యింది. దీంతో విమానం రెండు ముక్కలు గా విడిపోయింది . ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ తోపాటు akkadikakkade 17 మంది మరణించారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.